VSN Murthy: సీనియర్ జర్నలిస్ట్ VSN మూర్తిపై మూడు నెలల సస్పెన్షన్!

VSN Murthy: తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) తన సభ్యుడైన సీనియర్ జర్నలిస్ట్ VSN మూర్తిపై కఠిన చర్యలు తీసుకుంది. అసోసియేషన్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. Read Also: Funky Movie: విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్? సస్పెన్షన్‌కు దారితీసిన కారణాలు సోషల్ మీడియా వేదికగా,తోటి జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని VSN మూర్తి పదేపదే విమర్శలు చేస్తున్నట్లు అసోసియేషన్ గుర్తించింది. PROలకు … Continue reading VSN Murthy: సీనియర్ జర్నలిస్ట్ VSN మూర్తిపై మూడు నెలల సస్పెన్షన్!