Prime Minister: జపాన్‌లో చరిత్ర సృష్టించిన సనాయే తకైచి

జపాన్ రాజకీయాల్లో ఓ మహిళ చరిత్ర సృష్టించింది. 2025 అక్టోబర్‌లోనే ఆ దేశపు మొదటి మహిళా ప్రధాన మంత్రి సనాయే తకైచి(Sanae Takaichi) బాధ్యతలు చేపట్టారు. తన పదవీకాలం ప్రారంభమైన కొద్ది నెలలకే ఆమె ఖాతాలో మరో విజయం వేసుకుంది. 2026 ఫిబ్రవరి 8న జపాన్‌లో జరిగిన స్నాప్ ఎన్నికల్లో ఆమె లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. లోయర్ హౌస్‌లో సూపర్ మెజారిటీ సాధించింది. పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ NHK వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 465 … Continue reading Prime Minister: జపాన్‌లో చరిత్ర సృష్టించిన సనాయే తకైచి