Iran: చమురు సంక్షోభంపై భారత్‌కు అండగా రష్యా కీలక ప్రకటన
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడితే భారతదేశం అవసరాలను నెరవేర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా (Russia) దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ చమురు ప్రవాహాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. మాస్కో భారత్‌కు నిరంతర ఇంధన సరఫరాలను హామీ ఇస్తూ బ్యాకప్ ఏర్పాట్లను కూడా అందించేందుకు ముందుకొచ్చినట్లు వర్గాలు తెలిపాయి. ప్రస్తుత సరఫరా మార్గాలు దీర్ఘకాలికంగా ప్రభావితమైతే జోక్యం చేసుకునేందుకు … Continue reading Iran: చమురు సంక్షోభంపై భారత్‌కు అండగా రష్యా కీలక ప్రకటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed