Indian Rupee: చమురు ధరలు పెరగడంతో.. కుప్పకూలిన రూపాయి విలువ

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం మరియు ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావంతో సోమవారం ట్రేడింగ్‌లో భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 92.33 వద్దకు చేరుకుని కనిష్ట స్థాయిని తాకింది. గత శుక్రవారం 91.74 వద్ద ముగిసిన రూపాయి, ఒక్కరోజులోనే 59 పైసలు క్షీణించడం గమనార్హం. దేశీయంగా చమురు అవసరాల కోసం మనం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల ఈ కరెన్సీ పతనం సంభవించింది. ఇది … Continue reading Indian Rupee: చమురు ధరలు పెరగడంతో.. కుప్పకూలిన రూపాయి విలువ