Cabinet: రైలు, మెట్రో, రోడ్లు, టన్నెల్స్‌కు రూ. 1.6 లక్షల కోట్లు ఆమోదం

దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో మరో కీలకమైన ముందడుగు పడింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15న కేంద్ర మంత్రివర్గం కీలక సమావేశంలో దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణ పునరుజ్జీవనం, స్టార్టప్‌ల ప్రోత్సాహానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ రంగాల్లో మొత్తం దాదాపు రూ. 1.60 లక్షల కోట్ల వ్యయం చేయనున్నట్లు అంచనా వేశారు. ఈ పెట్టుబడులు రవాణా, కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సామర్థ్యం, ఆర్థిక వృద్ధికి కీలకంగా మారనున్నాయి. ఈ ఆమోదాల్లో ముఖ్యమైన భాగం … Continue reading Cabinet: రైలు, మెట్రో, రోడ్లు, టన్నెల్స్‌కు రూ. 1.6 లక్షల కోట్లు ఆమోదం