T20 World Cup 2026: నాన్న మీ కల నెరవేరింది కానీ మీరు లేరు: రింకూ సింగ్

టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన చారిత్రక సమయంలో స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. తన తండ్రి ఖంచంద్ సింగ్ ఇటీవల మరణించడంతో, ఈ విజయాన్ని ఆయనకు అంకితం చేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ సందేశం పంచుకున్నాడు. నాన్న నేర్పిన క్రమశిక్షణ వల్లే ఈ స్థాయికి చేరానని, కానీ ఈ సంతోషాన్ని పంచుకోవడానికి ఆయన లేకపోవడం తీరని లోటని రింకూ ఆవేదన వ్యక్తం చేశాడు. Read also: Men’s T20 … Continue reading T20 World Cup 2026: నాన్న మీ కల నెరవేరింది కానీ మీరు లేరు: రింకూ సింగ్