India: అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ సుంకాలను తగ్గించే లేదా తొలగించే అమెరికా(America) ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాలను శ్వేతసౌధం తొలిగించింది. అలాగే భారత్‌కు సంబంధించిన ఒక కీలక పదాన్ని కూడా మార్చింది. ఈ మేరకు తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై సవరించిన ‘ఫాక్ట్ షీట్’ను విడుదల చేసింది. భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంలో ఉండనున్న కీలక వివరాలతో వైట్‌హౌస్ సోమవారం అర్ధరాత్రి ఒక ఫ్యాక్ట్ షీట్‌ను విడుదల చేసింది. అందులో భారత్ కొన్ని రకాల పప్పుధాన్యాలపై … Continue reading India: అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు