Red Sandalwood : తరలిపోతున్న ఎర్ర చందనం!

ఎన్ని చట్టాలు చేసినా, ఎంతమంది అధికారు లను నియమించినా, మరెన్నిసార్లు హెచ్చరిం చినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎర్రచందనం తరలిపోతూనే ఉన్నది. పట్టుబడిన స్మగ్లర్లపై కేసు నమోదు చేస్తూనే ఉన్నారు. జైళ్లకు పంపుతున్నారు. కొన్ని సందర్భాల్లో కాల్పులకు కూడా వెనుకాడడం లేదు. అయినా ఇవేమీ ఈ స్మగ్లింగును ఆపలేకపోతున్నాయి. అరుదైన ఎర్రచందనం (Red Sandalwood)వృక్షసంపదను కాపాడేందుకు ఏకంగా ప్రత్యేక టాక్సోఫోర్సును కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన అన్ని హంగులు కూడా కల్పించారు. ప్రాణా లకు తెగించి సిబ్బంది … Continue reading Red Sandalwood : తరలిపోతున్న ఎర్ర చందనం!