Elephant: రాంచీలో ఏనుగు విధ్వంసం..భయంతో ప్రజలు పరుగులు

అడవుల్లో ఉండాల్సిన గజరాజు మంద నుంచి దారి తప్పి అనూహ్యంగా నగరంలోకి ప్రవేశించింది. నగరానికి వచ్చిన ఏనుగుకు ఎటు వెళ్లాలో తెలియని గందరగోళంలో నానా బీభత్సం సృష్టించింది. రోడ్లపై వాహనాల ధ్వంసం చేస్తూ అందరిని పరుగులు పెట్టించింది. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు విధ్వంసం సృష్టించింది. రోడ్డుపై తిరుగుతూ వాహనాలను తొక్కుకుంటూ పోయింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌ అధికారులు.. అక్కడికి చేరుకుని ఏనుగును కంట్రోల్‌ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్నాళ్ల క్రితం కూడా … Continue reading Elephant: రాంచీలో ఏనుగు విధ్వంసం..భయంతో ప్రజలు పరుగులు