Rajahmundry crime: ఆరుకు చేరిన కల్తీపాల మృతులు.. పలువురి ఆరోగ్యం విషమం

ఇప్పటికీ అధికారులకు అందని రిపోర్టులు Rajahmundry crime: రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య సోమవారం ఐదు నుండి 6గురికి చేరింది. దీంతో, 20 మంది కల్తీపాల బాధితుల్లో.. మరో 14 మంది ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ కల్తీపాల వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో.. యంత్రాంగం బాధితుల వైద్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వైద్య నిపుణులను రంగంలోకి దించడంతోపాటు, ఆధునిక వైద్య పరికరాలను కూడా … Continue reading Rajahmundry crime: ఆరుకు చేరిన కల్తీపాల మృతులు.. పలువురి ఆరోగ్యం విషమం