Proddutur Student Suicide: హాస్టల్ విద్యార్థి ఆత్మహత్య

ప్రొద్దటూరు క్రైం : పొద్దుటూరులోని నడింపల్లి హాస్టల్లో తలారి నర్సింహులు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన తలారి ఓబులేసు కుమారుడు తలారి నర్సింలు ప్రొద్దుటూరులోని నడింపల్లి ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాడు. ప్రస్తుతము పదవ తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ తరుణంలో ఆదివారం పొట్లదుత్తిలోని తన పెద్దమ్మ ఇంటికి వెళ్లాడు. రాత్రి భోంచేసిన తర్వాత రాత్రి 7.30 గం.ల సమయంలో హాస్టల్ దగ్గర బైక్పై పెద్దనాన్న వదిలిపెట్టి వెళ్లారు. Read … Continue reading Proddutur Student Suicide: హాస్టల్ విద్యార్థి ఆత్మహత్య