Price ‘explosion’: ధరల ‘విస్పోటం’!

పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధజ్వాల ప్రపం చానికే విపత్తు తెచ్చిపెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ కేవలం ‘అణు’మానంతోనే ఇరాన్పై యుద్ధానికి దిగిందన్నది తేటతెల్లమే. ఎవరూ ఓ మెట్టు దిగేందుకు సిద్ధంగా లేరు. దేశాల మధ్య పోరు ఏర్పడితే ఆది ఆయా దేశాల పౌరులకూ, సైన్యానికీ మరణ శాసనమేనన్న విషయం తెలియనిది కాదు. ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలు అటు అగ్ర రాజ్యానికీ, ఎన్నో కొన్ని ఇటు ఇరాన్వైపు మద్దతు ప్రకటించారే తప్ప మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకొచ్చేవారే లేరు. ఇరాన్ అణ్వస్త్రాలను … Continue reading Price ‘explosion’: ధరల ‘విస్పోటం’!