Postal Jobs: తపాలా శాఖ GDS ఫలితాలు విడుదల
Postal Jobs: భారత తపాలా శాఖ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28,740 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), మరియు గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల మొదటి షార్ట్‌లిస్ట్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా, కేవలం పదో తరగతి మార్కుల మెరిట్ ప్రాతిపదికన ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం విశేషం. … Continue reading Postal Jobs: తపాలా శాఖ GDS ఫలితాలు విడుదల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed