PM Modi: యుద్ధం ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదు : ప్రధాని మోదీ
ప్రపంచంలో ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియా వరకు ఘర్షణలు కొనసాగుతున్న వేళ యుద్ధం ఒక్కటే పరిష్కారం కాదని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)స్పష్టం చేశారు. చట్ట పరిపాలన, చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారానే సమస్యలకు శాంతియుత పరిష్కారం సాధ్యమని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, ఫిన్లాండ్ దేశాలు రెండూ కూడా … Continue reading PM Modi: యుద్ధం ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదు : ప్రధాని మోదీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed