Khawaja Asif: యుద్ధంపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన
పశ్చిమాసియాలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరాటంపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య గొడవ మాత్రమే కాదని, దీని వెనుక ఇజ్రాయెల్ పెద్ద కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. ఇజ్రాయెల్ తన అధికారాన్ని పాక్ సరిహద్దుల వరకు పెంచుకోవాలని చూస్తోందని ఆయన హెచ్చరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న శక్తులే ఇరాన్ పై యుద్ధాన్ని బలవంతంగా రుద్దుతున్నాయని ఆయన తన సోషల్ … Continue reading Khawaja Asif: యుద్ధంపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed