NTR: ‘దండోరా’ సినిమా టీం పై ఎన్టీఆర్ ప్రశంసలు

బలమైన కంటెంట్ ఉంటే చిన్న సినిమాలకూ పెద్ద స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కుతుందన్నది మరోసారి రుజువైంది. అదే కోవలోకి వచ్చే చిత్రం ‘దండోరా’ పెద్ద బడ్జెట్, భారీ ప్రమోషన్లు లేకపోయినా, కథా బలంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సినిమాగా ఇది నిలిచింది. సామాజిక అంశాలను స్పృశిస్తూ, కమర్షియల్ హంగులతో సహజత్వానికి దగ్గరగా ఉండేలా ఈ సోషల్ ఎమోషనల్ డ్రామాని రూపొందించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి … Continue reading NTR: ‘దండోరా’ సినిమా టీం పై ఎన్టీఆర్ ప్రశంసలు