Trump: శాంతి బోర్డులో చేరాలంటే రూ. 9 వేల కోట్లు కట్టాల్సిందే

అంతర్జాతీయ దౌత్యం, శాంతి చర్చల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) సిద్ధమయ్యారు. యుద్ధ ప్రాతిపదికన గాజా పునర్నిర్మాణం, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణల నివారణ కోసం ఆయన ప్రతిపాదించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ (Board of Peace) ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ బోర్డులో సభ్యత్వం కేవలం ఆహ్వానంతోనే ఉందని అంతా అనుకున్నారు. కానీ ఇందులో సభ్యత్వం కోసం సదరు దేశాలు భారీ మెంబర్‌షిప్ ఫీజు కట్టాలనే నిర్ణయం ఉన్నట్లు … Continue reading Trump: శాంతి బోర్డులో చేరాలంటే రూ. 9 వేల కోట్లు కట్టాల్సిందే