Mangalagiri: రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!
Mangalagiri: మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన మంత్రి నారా లోకేష్, ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తాడేపల్లి రిటైనింగ్ వాల్ ప్రాజెక్టుకు ఆయన తాజాగా శంకుస్థాపన చేశారు. కేవలం ఏడాది కాలంలోనే ఈ ప్రాజెక్టుకు అవసరమైన పరిపాలన అనుమతులు సాధించడమే కాకుండా, టెండర్ల ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయడం విశేషం. సుమారు రూ.294.20 కోట్ల భారీ వ్యయంతో ఈ రక్షణ గోడను నిర్మించనున్నారు. ఈ పనులు … Continue reading Mangalagiri: రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed