AI: AI రీప్లేస్ చేయబోయే జాబ్స్ లిస్ట్ బయటపెట్టిన మైక్రోసాఫ్ట్!
టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ. ముఖ్యంగా ‘సీడెన్స్ 2.0’ (Seedance 2.0) వంటి టూల్స్ క్రియేటివ్ రంగంలో సృష్టిస్తున్న సంచలనం చూస్తుంటే.. పెద్ద పెద్ద స్టూడియోలకే నిద్ర పట్టడం లేదు. కేవలం క్రియేటివ్ రంగమే కాదు, ఆఫీసుల్లో కూర్చుని పనిచేసే వైట్ కాలర్ ఉద్యోగులకు (White Collar Jobs) కూడా AI రూపంలో గండం పొంచి ఉందనే వార్తలు కలవరపెడుతున్నాయి. మరి నిజంగానే 2026 చివరి నాటికి ఏఐ … Continue reading AI: AI రీప్లేస్ చేయబోయే జాబ్స్ లిస్ట్ బయటపెట్టిన మైక్రోసాఫ్ట్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed