Budget 2026: ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే!

సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. కానీ, ఈసారి రాబోయే ఫిబ్రవరి 1 చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ (Budget 2026) ప్రవేశపెట్టబోతున్నారు. అయితే కేవలం బడ్జెట్ మాత్రమే కాదు, మీ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే మరికొన్ని కీలకమైన కొత్త రూల్స్ (New rules) కూడా రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరల దగ్గరి … Continue reading Budget 2026: ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే!