Water crisis : ముంచుకొస్తున్న నీటి సంక్షోభం
భూ మిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మను గడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమై నది నీరు. కానీ నీటి లభ్యత కంటే దాని నాణ్యత మరింత కీలకం. భారతదేశంలో ప్రస్తుతం ఎదురవుతున్న నీటి సంక్షో భం కేవలం నీటికొరత సమస్య మాత్రమే కాదు, అది ప్రజా ఆరోగ్యానికి, ఆర్థిక-వ్యవస్థకు, భవిష్యత్తు తరాలకు సంబం ధించిన పెను ముప్పుగా మారింది. తాజా ప్రభుత్వ నివేది కలు, శాస్త్రీయ అధ్యయనాలు, పార్లమెంటు వేదికగా వెల్లడైన గణాంకాలు చూస్తే … Continue reading Water crisis : ముంచుకొస్తున్న నీటి సంక్షోభం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed