Rampally Dayara: కేటీఆర్ చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం!

Rampally Dayara: మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయర గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా ప్రారంభించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో కేటీఆర్ స్వయంగా క్రికెట్ ఆడి కార్యకర్తలను, క్రీడాకారులను ఉత్సాహపరిచారు. Read also: T20 WC Final: ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ Cricket tournament begins at … Continue reading Rampally Dayara: కేటీఆర్ చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం!