KTR Khammam Visit: భూదాన్ బాధితులకు కేటీఆర్ భరోసా

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో పర్యటించిన కేటీఆర్ భూదాన్ భూముల బాధితులను ప్రత్యక్షంగా కలిశారు. అక్కడ నివసిస్తున్న పేదల కష్టాలను అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. … Continue reading KTR Khammam Visit: భూదాన్ బాధితులకు కేటీఆర్ భరోసా