Kondagattu Anjanna Temple: కొండగట్టు అంజన్న క్షేత్రం కొత్త ఈఓగా రమాదేవి
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయ పూర్తి స్థాయి ఈఓగా రమాదేవి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆలయ అర్చకులు, సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, భక్తుల సౌకర్యార్థం మరిన్ని సంస్కరణలు తీసుకువస్తానని ఆమె పేర్కొన్నారు. Read also: Siddipet: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న హరీష్ రావు! Ramadevi is the new EO of Kondagattu Anjanna … Continue reading Kondagattu Anjanna Temple: కొండగట్టు అంజన్న క్షేత్రం కొత్త ఈఓగా రమాదేవి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed