Gold: ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్‌(Kevin warsh) ను ఎంపిక చేయడం గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. వార్ష్ ఒక “హాకిష్” (వడ్డీ రేట్లను పెంచడానికి మొగ్గు చూపే వ్యక్తి) నాయకుడిగా పేరు పొందడం వల్ల, భవిష్యత్తులో అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ ఒక్క వార్తతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం(Gold) ఒక్కసారిగా 9% పడిపోగా, వెండి ధర ఏకంగా 31% పైగా … Continue reading Gold: ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు