Kavuri Sambasiva Rao death: కావూరి సాంబశివరావు మృతికి కేటీఆర్ నివాళులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కావూరి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. Read also: Loksabha: లావు వ్యాఖ్యలతో లోక్ సభలో … Continue reading Kavuri Sambasiva Rao death: కావూరి సాంబశివరావు మృతికి కేటీఆర్ నివాళులు