Kavuri Sambasiva Rao: మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు కావూరి సాంబశివరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, తన 82వ ఏట తుదిశ్వాస విడిచారు. ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. Read also: Revanth Reddy: ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా చేస్తాం Kavuri Sambasiva Rao ఐదుసార్లు ఎంపీగా అజేయ ప్రస్థానం కావూరి సాంబశివరావు తన రాజకీయ జీవితంలో మచిలీపట్నం నుండి మూడుసార్లు మరియు … Continue reading Kavuri Sambasiva Rao: మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు