Social Media: కర్ణాటక సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బంద్!
నేటి డిజిటల్ యుగంలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ స్మార్ట్‌ఫోన్లకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లలు సోషల్ మీడియా యాప్‌లలో గంటల తరబడి గడుపుతూ చదువును, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ఆందోళనకరమైన పరిస్థితిని గమనించిన కర్ణాటక (Karnataka) ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. Read Also: Israel: నవంబర్లోనే ఖమేనీని హతమార్చాలని అనుకున్నాం: … Continue reading Social Media: కర్ణాటక సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బంద్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed