Israel-Iran: ఇరాన్ అణ్వస్త్ర కేంద్రాన్ని ధ్వంసం చేసిన ఇజ్రాయెల్

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉన్న రహస్య అణ్వస్త్ర హెడ్ క్వార్టర్స్‌ను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్(Israel) సైన్యం (ఐడీఎఫ్) వెల్లడించింది. 2025 సంవత్సరంలో తాము చేసిన దాడుల్లో ధ్వంసమైన ఈ న్యూక్లియర్ ప్లాంటును ఇరాన్ మళ్లీ నిర్మించుకుందని తెలిపింది. టెహ్రాన్ నగర శివార్లలో ఉన్న ఈ అణ్వస్త్ర తయారీ ప్లాంటు పేరు మిన్జా దేహై అని చెప్పింది. ఈవివరాలను మీడియా సమావేశం వేదికగా ఐడీఎఫ్ అధికార ప్రతినిధి ఎఫ్పీ డెఫ్రిన్ తెలిపారు. ఈ న్యూక్లియర్ ప్లాంటులో కొంతభాగం అండర్ … Continue reading Israel-Iran: ఇరాన్ అణ్వస్త్ర కేంద్రాన్ని ధ్వంసం చేసిన ఇజ్రాయెల్