law : చట్టం అందరికీ సమానమేనా?

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన అం శం’ చట్టం ముందు అందరూ సమానులే’ అన్నసూత్రం. కానీ, వర్తమాన రాజకీయ ముఖచిత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే, చట్టం (law) అందరికీ సమానంగా వర్తిస్తోందా? లేక అధి కార పీఠంపై ఉన్నవారికి అనుకూలంగా, ప్రతిపక్షంలో ఉన్న వారికి ప్రతిబంధకంగా మారుతోందా? అన్న సందేహం సామాన్యుడికి కలగక మానదు. ఇటీవలి కాలంలో సంచల నం సృష్టించిన లిక్కర్ కుంభకోణం వంటి కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం ఒక … Continue reading law : చట్టం అందరికీ సమానమేనా?