US: అమెరికాకు ఇరాన్ గార్డ్ కమాండర్ హెచ్చరిక

‘ట్రిగ్గర్‌పై వేలు పెట్టి సిద్ధంగా ఉన్నాం’ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ (Iran) పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ (IRGC) అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా యుద్ధనౌకలు మధ్యప్రాచ్యానికి చేరుకుంటున్న సమయంలో, తమ బలగాలు ఎప్పటికన్నా ఎక్కువగా సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ గార్డ్ కమాండర్ జనరల్ మొహమ్మద్ పాక్‌పూర్ స్పష్టం చేశారు. రివల్యూషనరీ గార్డ్ కీలక ప్రకటన ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు సన్నిహితంగా ఉన్న నూర్‌న్యూస్ సంస్థ ప్రకారం,“ఇస్లామిక్ రివల్యూషనరీ … Continue reading US: అమెరికాకు ఇరాన్ గార్డ్ కమాండర్ హెచ్చరిక