Passport: భారతీయులకు వీసా లేకుండా రావద్దన్న ఇరాన్, బొలివియా

ఇండియా విదేశాలతో సంబంధాలు పెరుగుతున్నాయి. 2026కు సంబంధించి తాజాగా విడుదలైన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ రిపోర్ట్‌లో ఇండియన్ పాస్‌పోర్ట్ తన శక్తిని చాటుకుంది. గతేడాదితో పోలిస్తే భారత ర్యాంకింగ్ బాగా పెరిగినప్పటికీ, కొంత నిరాశ కలిగించే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇండియా పాస్‌పోర్ట్ రాంకింగ్‌(passport ranking) లో గతేడాది 85వ స్థానంలో ఉన్నా, ఇప్పుడు ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 75వ స్థానానికి చేరుకుంది. భారత పాస్‌పోర్ట్ బలోపేతం అవుతున్నట్లు ఈ ర్యాంకింగ్ సూచిస్తున్నప్పటికీ, నో … Continue reading Passport: భారతీయులకు వీసా లేకుండా రావద్దన్న ఇరాన్, బొలివియా