Us Israel Iran: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ఇరాన్ (Iran)పై ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా చేపట్టిన దాడులు ఆరో రోజుకు చేరుకున్నాయి. టెహ్రాన్ లక్ష్యంగా భారీగా వైమానిక దాడులు జరుగుతుండగా, మరోవైపు అమెరికా తన అమ్ములపొదిలోని శక్తివంతమైన క్షిపణిని పరీక్షించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. యుద్ధం ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో, అమెరికా తన మినిట్‌మ్యాన్-III (Minuteman III) అనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని (ICBM) కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి విజయవంతంగా పరీక్షించింది. ఇది ముందస్తుగా … Continue reading Us Israel Iran: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed