Iran attack: ఇరాన్ దాడితో అమెరికాకు కోలుకోలేని దెబ్బ

ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూటమిని ఎదుర్కోవడానికి ఇరాన్ కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరంలో ఉన్న అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ మిసైల్ రాడార్ వ్యవస్థపై ఇరాన్ దాడి చేసింది. తక్కువ ఖర్చుతో కూడిన షహీద్ డ్రోన్లను ఉపయోగించి, సుమారు 1.1 బిలియన్ డాలర్ల విలువైన సాంకేతికతను ఇరాన్ దెబ్బతీసింది. ఈ దాడి వల్ల అమెరికాకు మన కరెన్సీలో దాదాపు పది వేల కోట్ల … Continue reading Iran attack: ఇరాన్ దాడితో అమెరికాకు కోలుకోలేని దెబ్బ