Apple: పాకిస్థాన్ కు ఐఫోన్లు పెట్టిన కండిషన్లు ఇవే!

దక్షిణాసియాలో టెక్నాలజీ హబ్‌గా ఎదగాలని చూస్తున్న పాకిస్థాన్ (Pakistan) తాజాగా అమెరికన్ టెక్ దిగ్గజం ఆపిల్‌ను ఆకర్షించేందుకు భారీ ప్లాన్ సిద్ధం చేసింది. భారత్, వియత్నాం వంటి దేశాల్లో ఆపిల్ సాధిస్తున్న విజయాన్ని చూసి, ఇప్పుడు పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ఐఫోన్ల తయారీకి రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త మొబైల్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. ఆపిల్ పెట్టిన మూడు ప్రధాన షరతులు పాకిస్థాన్‌లో అడుగుపెట్టేందుకు ఆపిల్ యాజమాన్యం కొన్ని కీలక డిమాండ్లను ప్రభుత్వం … Continue reading Apple: పాకిస్థాన్ కు ఐఫోన్లు పెట్టిన కండిషన్లు ఇవే!