Indiramma houses: ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక అడుగు పడింది. ఈ నెలాఖరులోగా లక్ష ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించి గృహ ప్రవేశాలు చేయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక మంచి ముహూర్తాన్ని ఖరారు చేసి తేదీని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే మంజూరైన ఇళ్లలో పనులు వేగవంతం చేయాలని, మార్చి 31లోపు గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే … Continue reading Indiramma houses: ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed