Strait of Hormuz: హార్ముజ్‌ జలసంధి దాటేందుకు భారత చమురు నౌకలకు అనుమతి?

పశ్చిమాసియాలో ఇరాన్‌ (Iran) కు, ఇజ్రాయెల్‌ (Israel)-అమెరికా (USA) బలగాలకు మధ్య యుద్ధం జోరుగా సాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం (Middle East) దద్దరిల్లుతోంది. అయితే ఇజ్రాయెల్‌, అమెరికా బలగాలు తమపై దాడులు చేసి తమ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ని హతమార్చడంపై ఇరాన్‌ గుర్రుగా ఉంది. అందుకు ప్రతిగా ప్రపంచంలో ఇంధన సరఫరాకు జీవానాడి లాంటి హార్ముజ్‌ జలసంధిని మూసివేసింది. Read Also: Minuteman III: హిరోషిమా బాంబు … Continue reading Strait of Hormuz: హార్ముజ్‌ జలసంధి దాటేందుకు భారత చమురు నౌకలకు అనుమతి?