New Delhi: భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ యూరోపియన్ యూనియన్-భారత్ (EU-India) శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ కీలక సమావేశంలో యూరోపియన్ యూనియన్ తరఫున యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ పాల్గొననున్నారు. భారత్-EU(EU) మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ శిఖరాగ్ర సమావేశం ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. యూరోపియన్ కౌన్సిల్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ సమావేశం … Continue reading New Delhi: భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed