IND vs NZ: ఇవాళ భారత్-న్యూజిలాండ్ తొలి టీ 20

భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ (జనవరి 21), నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ రెండు జట్లు టీ20 ఫార్మాట్‌లో తలపడుతుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి, నెలకొంది. చివరిసారిగా భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 1, 2023న జరిగింది. Read Also: WPL 2026: ముంబై పై ఢిల్లీ గెలుపు … Continue reading IND vs NZ: ఇవాళ భారత్-న్యూజిలాండ్ తొలి టీ 20