War: భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

పశ్చిమాసియాలో నెలకొన్న ఇజ్రాయెల్, అమెరికా-Iran మధ్య ఉద్రిక్తతలు అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం అయితే చూపుతున్నాయి. ముఖ్యంగా భారతదేశం మీద ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశం నుంచి యూరప్‌కు వెళ్లే సరుకుల రవాణా మార్గాలు ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా, అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు సంప్రదాయ సముద్ర మార్గాలను ఉపయోగించడానికి వెనుకాడుతున్నాయి. దీని వల్ల భారత ఎగుమతులు ఇప్పుడు దీర్ఘమైన, ఖర్చుతో కూడిన మార్గాలను అనుసరించాల్సి వస్తోంది. సాధారణంగా భారత్-యూరప్ మధ్య … Continue reading War: భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..