Hyderabad Water Supply: తీరనున్న నీటి కష్టాలు.. ఇక ట్యాంకర్లతో పని లేదు..!

నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు జలమండలి భారీ కార్యాచరణ మొదలుపెట్టింది. వేసవి కాలంలో బోర్ల నీరు అడుగంటిపోవడం మరియు ట్యాంకర్లపై ఆధారపడటం వంటి సమస్యలకు త్వరలోనే ముగింపు పడనుంది. రానున్న రెండేళ్లలో రోడ్లపై నీటి ట్యాంకర్లు కనిపించకుండా చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. సుమారు 2,053 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన నగర జనాభా అవసరాలకు అనుగుణంగా కొత్త పైపులైన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. నిరంతర సరఫరా ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని … Continue reading Hyderabad Water Supply: తీరనున్న నీటి కష్టాలు.. ఇక ట్యాంకర్లతో పని లేదు..!