Hyderabad Drunken Drive: కొనసాగుతున్న డ్రంకెన్ డ్రైవ్ దాడులు

445 మంది మందుబాబుల పట్టివేత హైదరాబాద్: జంట నగరాలలో మందుబాబుల భరతం పట్టేందుకు డ్రంకన్ డ్రైవ్ దాడులు కొనసాగుతూనే వున్నాయి. శుక్రవారం, శనివారం రాత్రుల్లో ట్రాఫిక్ పోలీసులు పలుచోట్ల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ దాడుల్లో మొత్తం 445 మంది మందుబాబులు పట్టుబడ్డారు. వీరిలో 377 మంది ద్విచక్ర వాహనదారులు, 22 మంది ఆటో డ్రైవర్లు, 46 మంది కార్ల డ్రైవర్లు వున్నారు. పట్టుబడ్డ వారిలో 100 మంది 30 నుంచి 50 పాయింట్ల వరకు, 191 మంది … Continue reading Hyderabad Drunken Drive: కొనసాగుతున్న డ్రంకెన్ డ్రైవ్ దాడులు