Cervical Cancer Prevention: HPV వ్యాక్సిన్: ఇది నిజంగా సురక్షితమేనా?

Cervical Cancer Prevention: గర్భాశయ క్యాన్సర్‌ను అరికట్టడానికి ఇచ్చే హెచ్‌పివి వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ధృవీకరించాయి. ఇది కేవలం రక్షణ కోసం ఇచ్చే మందు మాత్రమే తప్ప దీనివల్ల ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రావు. వైద్య నిపుణులు కూడా ఈ టీకా తీసుకోవడం ద్వారా మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. Read also: Castor Oil: జుట్టు సమస్యలకు ఆముదం తో సహజ పరిష్కారం HPV Vaccine: … Continue reading Cervical Cancer Prevention: HPV వ్యాక్సిన్: ఇది నిజంగా సురక్షితమేనా?