Gig workers: దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు
మన నిత్య జీవితంలో ఓలా(Ola), ఉబర్, రాపిడో వంటి యాప్‌లు భాగమైపోయాయి. ఆఫీసుకెళ్లాలన్నా, అర్జంటుగా ఎక్కడికైనా వెళ్లాలన్నా వెంటనే మొబైల్ తీసి రైడ్ బుక్ చేసుకుంటాం. అయితే, మనకు సేవలు అందించే ఈ గిగ్ వర్కర్లు (Gig Workers) ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 7వ తేదీ.. శనివారం నాడు దేశవ్యాప్త నిరసనకు సిద్ధమయ్యారు. దీనిని ‘ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్’ (All India Breakdown) అని పిలుస్తున్నారు. నిరసన … Continue reading Gig workers: దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed