Heart Health : గుండె సేఫ్‌గా ఉండాలంటే ఈ పండ్లను రోజూ తినాలి..
శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్ ల కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. కనుక గుండె ఆరోగ్యాన్ని (Heart Health) పరిరక్షించుకోవడం చాలా అవసరం. గుండె ఆరోగ్యాన్ని (Heart Health)కాపాడడంలో ముఖ్యంగా ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లతో నిండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని … Continue reading Heart Health : గుండె సేఫ్‌గా ఉండాలంటే ఈ పండ్లను రోజూ తినాలి..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed