UPI ATM Withdrawal: ఏప్రిల్ 1 నుంచి HDFC బ్యాంకుల్లో మార్పులు!

హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ తమ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ అందించింది. ఏప్రిల్ 1, 2026 నుండి యూపీఐ ద్వారా ఏటీఎంల నుండి తీసే నగదుపై కొత్త నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇప్పటివరకు డెబిట్ కార్డుతో తీసే డబ్బులు మాత్రమే నెలవారీ ఉచిత పరిమితి కిందకు వచ్చేవి. కానీ ఇకపై యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తీసే నగదును కూడా ఆ ఉచిత లిమిట్‌లోనే లెక్కిస్తారు. దీనివల్ల కస్టమర్లు తమ ఉచిత లావాదేవీల విషయంలో మరింత జాగ్రత్తగా … Continue reading UPI ATM Withdrawal: ఏప్రిల్ 1 నుంచి HDFC బ్యాంకుల్లో మార్పులు!