Agriculture : హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలిచిన వ్యవ సాయ రంగం ప్రస్తుతం అనేక సంక్లిష్ట సవాళ్లను ఎదు ర్కొంటోంది. వాతావరణ మార్పులు, అనిశ్చిత వర్షపాతం, భూసారహ్రాసం, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ అనిశ్చితి వంటి సమస్యలు రైతు జీవితాన్ని క్లిష్టతరం చేస్తు న్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ హైటెక్ సాంకే తిక పరిజ్ఞానాన్ని ఆమోదించే దిశగా అడుగులు వేయడం సమయానుకూలమైన, దూరదృష్టితో కూడిన నిర్ణయంగా భావించాలి. ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో సమర్థ వంతంగా వినియోగించడం ద్వారా రైతు … Continue reading Agriculture : హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం