HPV vaccination drive: 14 ఏళ్ల లోపు బాలికలను ఫ్రీగా HPV వ్యాక్సిన్

భారత్‌లో చాలామంది మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్ క్యాన్సర్)తో బాధపడుతున్నారు. ఈ మహమ్మారిని నిర్మూలించేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే శనివారం రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ వ్యాక్సిన్ ద్వారా కోట్లాది మంది బాలికలకు సర్వైకల్ క్యాన్సర్‌ నుంచి రక్షణ లభించనుంది. Read Also: Viveka … Continue reading HPV vaccination drive: 14 ఏళ్ల లోపు బాలికలను ఫ్రీగా HPV వ్యాక్సిన్