Britain: ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్ .. రాత్రికి విడుదల

బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భయంకరమైన సంక్షోభంలో మునిగిపోతోంది. అమెరికాలోని అతిపెద్ద కుంభకోణమైన సెక్స్ కుంభకోణం ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 66 ఏళ్ల మాజీ యువరాజు ఆండ్రూను(Prince Andrew) పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. ఆధునిక బ్రిటీష్ చరిత్రలో రాజకుటుంబానికి చెందిన ఒక ముఖ్య వ్యక్తిని ఇలా అదుపులోకి తీసుకోవడం ఇదే మొదటిసారి కాగా అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం అరెస్ట్ అయిన … Continue reading Britain: ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్ .. రాత్రికి విడుదల