Health Awareness: క్యాన్సర్ ముందస్తు సంకేతాలు

క్యాన్సర్ అనే పేరు వినగానే మనలో తెలియని భయం మొదలవుతుంది. అయితే, ఈ వ్యాధి ఒక్కరోజే శరీరంలోకి రాదు. అది వచ్చే ముందు మన శరీరానికి కొన్ని చిన్నపాటి సంకేతాలను పంపిస్తుంది. చాలామంది ఈ మార్పులను సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. ఈ నిర్లక్ష్యమే ప్రాణాపాయానికి దారితీస్తుంది. అందుకే శరీరం చెప్పే భాషను మనం అర్థం చేసుకోవాలి. సకాలంలో స్పందిస్తే ఎంతటి భయంకరమైన వ్యాధినైనా జయించవచ్చు. Read also: Menstrual Cramps: పీరియడ్స్ నొప్పి తగ్గించే … Continue reading Health Awareness: క్యాన్సర్ ముందస్తు సంకేతాలు